Header Banner

తిరుమల ఘటనపై విచారణ! బయట పడ్డ అసలు నిజం! తిరుపతి అధికారుల మధ్య ఆందోళన!

  Fri Mar 14, 2025 12:57        India

నేడు తిరుపతిలో న్యాయ విచారణ కమిషన్ ప్రారంభమైంది. ఈ కమిషన్ తిరుమలలో ఇటీవల చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై విచారణ నిర్వహిస్తోంది. సంఘటన జరిగిన తర్వాత బాధితులను కమిషన్ ఇప్పటికే విచారించినది. ఇప్పుడు, కమిషన్ ఈ విచారణను మరింత విస్తృతంగా చేయాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగా, తిరుపతి కలెక్టర్, ఎస్పీ, మరియు టీటీడీ ఈవోకు విచారణకు హాజరుకావడానికి సమన్లు జారీ చేయడం జరిగింది. ఈ నెల 17వ తేదీ న వారు నేరుగా విచారణకు హాజరుకావాలని సూచించారు. అదేవిధంగా, ఈ నెల 19 నుంచి టీటీడీ ఉద్యోగులను కూడా విచారించనున్నట్లు కమిషన్ ప్రకటించింది.

 

ఇది కూడా చదవండి: రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్న కీలక నేత! ఆ అవకాశం రాకపోతే...!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:

 

 గత ప్రభుత్వంలో చీకట్లలో కూరుకుపోయిన విద్యుత్‌ రంగం... అసలు నిజాలు బయటకు!

 

ఇంటికి వెళ్లండి లేదా జైలుకు వెళ్లండి! ట్రంప్ యొక్క కఠినమైన విధానం! గ్రీన్ కార్డ్ హోల్డర్లు బహిష్కరణ !

 

బోరుగడ్డ అనిల్‌పై నాన్‌స్టాప్ కేసులు! రాజమండ్రిలో కృష్ణా పోలీసులు.. రేపు కోర్టులో హాజరు!

 

మీరు UPI వాడుతున్నారా?.. ఈ రూల్స్ ఏప్రిల్ 1 నుండి మారుతోంది.. తెలుసుకోకపోతే ఇక అంతే!

 

ఏపీ ఇంటర్ విద్యలో విప్లవాత్మక మార్పులు.. సబ్జెక్టుల ఎంపికలో స్వేచ్ఛ! పోటీ పరీక్షల కోచింగ్‌లో..!

 

తల్లికి వందనం పథకంపై వైసీపీ అబద్ధాల హడావిడి! సీఎం చంద్రబాబు క్లారిటీ!

 

వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #Tirupati #Tirumala #LegalInquiry #StampedeInvestigation #TTDOfficials